Telangana Panchayat Executive Recruitment, Vacancies 9200, @tspsc.gov.in
telangana panchayati executives Recruitment 2018
కొత్తగా 9200 మంది కార్యదర్శుల నియామకం
మూడేళ్ళ ప్రొబేషన్, మరియు 15 వేల వేతనం
పనితీరును బట్టి క్రమబద్దీకరణ వారం రోజుల్లోగా నియామక ప్రకియ ప్రారంభం , రెండు నెల్లలోగా పూర్తి.
గ్రామాలను వికాస కేంద్రాలుగా మరియు ఆదర్శ గ్రామాలుగా చేయడానికి ప్రభుత్వము అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది, కానీ పంచాయతీ కార్యదర్శుల కొరత వల్ల , ప్రభుత్వం అనుకున్న విజయాలను సాధింలేకపోతుంది. అందువలన సీఎం కెసిఆర్ , నిర్ణయాన్ని తీసుకున్నాడు , అదే పనిగా ఆదేశాలను జారీ చేశారు..
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ని తెలంగాణవెబ్ ఎడ్యుకేషన్ పోర్టల్ లో చూడచ్చు, మరియు ఫేస్బుక్ లో ఫాలో అవ్వడం వాళ్ళ కూడా వివరాలను పొందవచ్చు
దీనికి సంబంధిచిన నోటిఫికేషన్ మరియు నియామక పరీక్షా గురించి త్యరలో పొందుపరచడం జరుగుతుంది.
for more details follow us on facebook
No comments:
Post a Comment